వార్తలు
నేడు రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ పదవీవిరమణ
న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్‌కు 12వ రాష్ట్రపతిగా తన సేవలందించిన శ్రీమతి ప్రతిభాపాటిల్ ఈ రోజు పదవీవిరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు జాతినుద్ధేశించి ప్రసంగిస్తారు. నిన్న ఆమెకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో వీడ్కోలు సభ నిర్వహించి,…
