వార్తలు
తమిళనాడుకు కావేరి జలాల విడుదల
బెంగుళూరు : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నది జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. గురువారం రాత్రి నుంచి కృష్ణ రాజసాగర్ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల…
