వార్తలు
తమిళనాడులో రోడ్డుప్రమాదం .. ఐదుగురి మృతి
చెన్నై: తమిళనాడులోని కనతూర్ వద్ద ఈ ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈస్ట్ కోస్ట్ రహదారిపై కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరునాళ్లర్ ఆలయాన్ని దర్శించుకొని కారులో వస్తున్న ఐదుగురు ఈ…
