హైదరాబాద్
నిబంధనలు పాటించాల్సిందే..
హైదరాబాద్, జూలై 10 : నిబంధనలను అతిక్రమిస్తున్న పబ్‌లు, బార్లపై పోలీసులు దృష్టి సారించారు. పగలు, రాత్రిళ్లు పబ్‌లు, బార్లపై కన్నేసి దాడులు నిర్వహిస్తున్నారు. ఇటీవల టానిక్ పబ్‌పై దాడి చేసిన పోలీసులు మంగళవారంనాడు జీవికె మాల్లోని క్యూబ్…
