హైదరాబాద్
పోలీసు కుటుంబసభ్యులతో భేటీ కానున్న డీజీపీ
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన ఎపీఎస్పీ పోలీసు బెటాలియన్ కుటుంబసభ్యులతో ఈ ఉదయం 11 గంటలకు డీజీపీ భేటీ కానున్నారు. గత రెండు రోజులుగా సమస్యలు పరిష్కరించాలని వివిధ జిల్లాలో పోలీసు కుటుంబసభ్యులు రోడ్డెక్కారు. తమ…
