Monday, 23 November 2026

తలపెట్టిన ధర్నాపై తెదేపా

హైదరాబాద్

సీనియర్‌ నేతలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: రైతుల సమస్యల పరిష్కారంపై పార్టీ సోమవారం  తలపెట్టిన ధర్నాపై తెదేపా అదినేత చంద్రబాబునాయుడు సీనియర్‌ నేతలతో చర్చించారు. అందుబాటులో ఉన్న సీనియర్‌ నేతలతో చంద్రబాబు ఈ ఉదయం తన నివాసంలో భేటీ అయ్యారు. రేపు ఇందిరాపార్క్‌ ధర్నా…