వార్తలు
ఖరీఫ్‌లో కౌలు రైతులకూ రుణాలు!
శ్రీకాకుళం, జూన్ 27 : ఈ ఏడాది ఖరీఫ్ పంటకు కౌలు రైతులు అందరికీ పంట రుణాలు మంజూరు చేయనున్నట్టు జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజకుమార్ తెలిపారు. తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో బుధవారంనాడు ఆయన కలెక్టరేట్లో…
