సీమాంధ్ర
తాగునీటి కోసం 48 గంటల దీక్ష
అనంతపురం, జనంసాక్షి: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యుక్షుడు శంకర్ 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద ఈ ఉదయం ఆయన దీక్షలో కూర్చకున్నారు. జిల్లాలో తాగునీరు లేక జనం…
