Monday, 23 November 2026

తాగునీటి సమస్యల

సీమాంధ్ర

ప్రజా సమస్యలపై దశలవారి ఉద్యమాలు

గుంటూరు, జూలై 8 : ప్రజా సమస్యలపై ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ముఖ్య నేతలు తీర్మానించారు. వ్యాపిక్‌ ప్రాజెక్టు, విద్యుత్‌ కోతలు, సాగు, తాగునీటి సమస్యలపై దశల వారీగా ఉద్యమించాలని నిర్ణయించారు. తొలి విడతగా…