Monday, 2 November 2026

తాడిపత్రికి చెందిన లింగుట్ల

వార్తలు

ఇద్దరు వ్యక్తులను గొంతుకోసి చంపిన దుండగులు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ శివారులో జంట హత్యలు సంచలనం కలిగించాయి. ఇద్దరు వ్యక్తులను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పాత కక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురంవాసి…