జిల్లా వార్తలు
తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకే అనేక పథకాలు
హైదరాబాద్: తాత్కాలిక ప్రయోజనం పొందేందుకే ప్రభుత్వాలు ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చినన్ని తాయిలాలు మరెవరు ఇవ్వలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ఇప్పుడు దేశంలో అంతా ఇదే విధానాన్ని అమలు పరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కులం,మతం,…
