హైదరాబాద్
ముస్లింల అభివృద్దికి తోడ్పతాం-చంద్రబాబు
హైదరాబాద్: పాతబస్తీలో రంజాన్ మాసం సందర్భంగా తెలగుదేశం అదినేత చంద్రబాబునాయుడు పేద మస్లిం ప్రజలకు బియ్యం, వస్త్రాలు,డబ్బు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ది, సమస్యల పరష్కారం కోసం ఎన్ని కమిటీలు నివేదికలు సమర్పించినా అవి అమలుకు నోచుకోవటం…
