హైదరాబాద్
రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు మోత్కుపల్లి నిర్సింహులు, మహేందర్‌రెడ్డి చెప్పారు.…
