వార్తలు
తిరుపతిలో ఘనంగా గోపూజ
తిరుమల,నవంబర్21: మనగుడి కార్యక్రమంలో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 400 ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. గోపూజద్వారా మన సంప్రదాన్ని గైరవించాలన్న సంకేతాలను ఇచ్చారు. హిందూ సంప్రదాయంలో గోవుకు విశిష్టస్థానం ఉందని.. కార్తీక మాసంలో గోపూజ…
