సీమాంధ్ర
తిరుపతిలో ప్రారంభమైన భాజపా రాష్ట్ర కార్యవర్గసమావేశాలు
తిరుపతి,(జనంసాక్షి): భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావాశాలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
