తెలంగాణ
తిరుపతిలో మహిళా పోలీసులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
తిరుపతి: తిరుపతి అర్బన్ పరిధిలో మహిళా పోలీసులతో ఏర్పాటు చేసిన టాస్క్‌పోర్స్‌ను చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు గురువారం ప్రారంభించారు. మహిళలను వేధించేవారిపై నిఘా పెట్టేందుకు ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
