Tuesday, 3 November 2026

తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని

వార్తలు

మినీ లారీతో సహా ఎర్రచందనం దహనం

తిరుపతి : తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు మినీ లారీతో సహా ఎర్రచందనం దుంగలను దహనం చేశారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు పేరూరు చెరువుకు చేరుకున్నారు.…