సీమాంధ్ర
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. స్వామివారిని నిన్న…
