వార్తలు
తిరుమల భద్రతపై అద్వానీ ఆందోళన?
తిరుపతి: తిరుమల దేవస్థానం భద్రతపై బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. స్థానిక శ్వేతాభవన్‌లో పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశం వాడివేడిగా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. ముంబయి తరహాదాడులు జరిగితే ఎలా ఎదుర్కొంటారని అద్వానీ అధికారులను…
