Featured News
రోహిత్ శేకర్ తండ్రి తివారీయే
న్యూఢిల్లీ, జూలై 27 : ఉజ్వల శర్మతో రాష్ట్రగవర్నర్ ఎన్డీ తివారీ నడిపిన వ్యవహారం వలనే రోహిత్ శేఖర్ జన్మించినట్లు డిఎస్ఎ నివేదిక బయటపెట్టింది. డిఎస్ఎ పరీక్షల నివేదికను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం బయటపెట్టింది. నివేదికను హైకోర్టు రోహిత్…

