Tuesday, 3 November 2026

తీవ్ర గాయాలయ్యాయి

వార్తలు

పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

విశాఖపట్నం: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. రాంబిల్లి మండలం గోకువాడలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.

సీమాంధ్ర

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య పెరిగే అవకావం, పేలుడు సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు…