వార్తలు
పది డిమాండ్లపై ప్రతిష్టంభన: ఎన్ఎంయూ
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుందని ఎన్ఎంయూ నేత మహమూద్ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ఎన్ఎంయూ మధ్య నాలుగో దఫా చర్చలు ముగిశయి. చర్చలు ముగిసిన అనంతరం ఎన్ఎంయూ నేత మహమూద్ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలోని…
