హైదరాబాద్
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదిలపై రేపు తుది నిర్ణయం
హైదరబాద్: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తేదిలపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కౌన్సిలింగ్ తేదిల ఖరారుపై రేపు ఉన్నతాధికారులు, యాజమాన్యాలతో మరోమారు భేటి అవుతామన్నారు. ఆగష్టు 6వ తేదినుంచి కౌన్సిలింగ్ ప్రారంభించే యోచనలో…
