సీమాంధ్ర
కలెక్టర్ ఎదుట డ్వాక్రా మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు కలెక్టరేట్‌లో కలకలం ప్రజావాణిలో దుశ్చర్య ఏలూరు, జూలై 30 : పశ్చిమగోదావరి జిల్లాకు మహిళా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ వాణిమోహన్ ఎదుటే అధికారుల తీరును నిరసిస్తూ డ్వాక్రా మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఎప్పటి లాగే…
