Wednesday, 4 November 2026

తుగ్గలి మండలంలో చిరుతల సంచారం

సీమాంధ్ర

తుగ్గలి మండలంలో చిరుతల సంచారం

కర్నూలు జిల్లా : తుగ్గలి మండలం బోడబండ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో చిరుతలు ఎప్పుడు తమపై దాడి చేస్తాయోనని వారు భయాందోళనలకు గురౌతున్నారు.