జిల్లా వార్తలు
తూంపల్లిలో వడగళ్ల బీభత్సం
సిరికొండ : నిజామబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తూంపల్లి, వన్నాజీపేట్ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్లవాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన 300ఎకరాల విస్తీర్ణంలో వరిపంట దెబ్బతింది. గోప్యానాయక్ తాండాలో రెండు పూరిళ్ల…
