Monday, 16 November 2026

తూర్పుగోదావరి ఎస్పీ త్రివక్రమవర్మపై తీవ్ర ఆరోపణలు చేసిన ఏఎస్పీ నవీన్‌కుమార్‌తో డీఐజీ సూర్యప్రకాశ్‌రావు

వార్తలు

ఏఎస్పీతో డీఐజీ చర్చలు

కాకినాడ: తూర్పుగోదావరి ఎస్పీ త్రివక్రమవర్మపై తీవ్ర ఆరోపణలు చేసిన ఏఎస్పీ నవీన్‌కుమార్‌తో డీఐజీ సూర్యప్రకాశ్‌రావు చర్చలు చేపట్టారు. లంచగొండి ఎస్పీతో వేగలేకపోతున్నానని,తనపై వేధింపులకు పాల్పడుతూ చంపడానికి ప్రయత్నించారని నవీన్‌కుమార్‌ సోమవారం మీడియాకు తెలియజేశారు. ఎస్పీ వల్ల తనకు ప్రాణహాని…