Tuesday, 3 November 2026

తూర్పుగోదావరి జిల్లామత్స్యకార ప్రాంతంలో మత్స్యకారులతో

సీమాంధ్ర

‘తూర్పు’న మూడు రోజులు పర్యటించనున్న సి.ఎం కిరణ్‌

గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో భేటీ కాకినాడ,జూలై10(ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 12,13,14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో మమేకమవడానికి పక్కా ప్రణాళికను సిద్దం చేశారు. ఈ…