Wednesday, 4 November 2026

తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైన్‌ లీకవుతుంది. పెట్రోల్‌బంక్‌

జిల్లా వార్తలు

మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైను లీకేజీ

తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైన్‌ లీకవుతుంది. పెట్రోల్‌బంక్‌ వెనుకవైపున కొబ్బరి తోటలో ఉన్న ఈ పైపునుంచి గ్యాస్‌, ముడిచమురు పైకి ఉబికి వస్తున్నట్లు సమాచారం.