Wednesday, 4 November 2026

తూ.గో జిల్లా కాకినాడ జేఎస్‌టీయూకే 4వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.

వార్తలు

ఘనంగా జేఎన్‌టీయూకె 4వ ఆవిర్భావ దినోత్సవం

బాలాజీచెరువు(కాకినాడ): తూ.గో జిల్లా కాకినాడ జేఎస్‌టీయూకే 4వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో విప్రో జనరల్‌ మేనేజర్‌ అకౌంట్‌ డెలివరీ హెడ్‌ సూర్యప్రకాష్‌ తమ్మిరాజు మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా విద్యలో పెనుమార్పులు తీసుకురావచ్చన్నారు. విద్యార్థులు ఇంటర్నెట్‌…