వార్తలు
రేషన్ తరహాలో దర్శినానికి నేను వ్యతిరేకం: కనుమూరి
తిరుపతి: రేషన్ తరహాలో శ్రీవారి దర్శినానికి తాను వ్యతిరేకమని భక్తి, తృప్తిని బట్టి భగవంతుడిని ఎన్ని సార్లు అయినా దర్శించుకోవచ్చని టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తిరుమలలో ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది.…
