వార్తలు
శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ
ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో జేడీయూ నేత శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం సహకరించాలని ఆయన ఢిల్లీలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.
ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో జేడీయూ నేత శరద్ యాదవ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కోసం సహకరించాలని ఆయన ఢిల్లీలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.
హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కుటుంబసమేతంగా ఈ రోజు దుబాయ్ బయల్దేరి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ఆయనతో ఉన్నారు. నాలుగు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించి ఈ నెల 27న వారు తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నట్లు…