హైదరాబాద్
తెదేపా తెలంగాణ నేతల భేటీ
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రన్ట్‌భవన్‌లో తెదేపా తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలోజరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు.