హైదరాబాద్
తెదేపా నేతల అరెస్టు : యనమల ఆగ్రహం
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తెదేపా తలసాని శ్రీనివాసయాదవ్, తీగల కృష్ణారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్ వద్ద నిరసనకు దిగారు.…
