Sunday, 15 November 2026

తెదేపా నేతల బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది.

హైదరాబాద్

వాన్‌పిక్‌ ఒప్పందం రద్దు చేయాలని సీఎంకు బాబు లేఖ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాసిన లేఖను తెదేపా నేతల బృందం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అందజేసింది. రాష్ట్రమంత్రితోపాటు ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర రాజకీయపక్షాలు వాన్‌పిక్‌ ఒప్పందాన్ని రద్దు చేయాలని…