సీమాంధ్ర
తెదేపా నేత కోడెల శివప్రసాద్‌రావుపై చేయి చేసుకున్న పోలీసులు
గుంటూరు: సహకార సంఘాల ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆందోళనకు దిగిన తెదేపా నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావుపై పోలీసులు చేయి చేసుకున్నారు. దీంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే కార్యకర్తలు ఆయనకు సపర్యలు…
