తెలంగాణ
తెదేపా ప్రాంతీయ సదస్సు ప్రారంభం
హైదరాబాద్ : కొంపెల్లిలో ఏర్పాటు చేసిన తెదేపా ప్రాంతీయ సదస్సు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి పెద్ద పార్టీ నాయకులు హాజరయ్యాయి.
