Wednesday, 4 November 2026

తెదేపా లేఖ గురించి తెలియదనడం అవివేకం: యనమల

హైదరాబాద్

తెదేపా లేఖ గురించి తెలియదనడం అవివేకం: యనమల

హైదరాబాద్‌: తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు విషయమై తెదేపా రాసిన లేఖ గురించి తనకు తెలియదనడం కేంద్రమంత్రి షిండే అవివేకమని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. గత సెప్టెంబరులోనే తెలంగాణ పై స్పష్టమైన వైకరితో తెలుగుదేశం ప్రధానికి…