హైదరాబాద్
తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాదం
హైదరబాద్: చలో అసెంబ్లీ సందర్భంగా అరెస్టై కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న తెదేపా, తెరాస కార్యకర్తల మధ్య వాగ్వాధం జరిగింది. చలో అసెంబ్లీకి మద్దతిస్తే తెరాస తమపై దాడులు చేయిందని తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు.
