Tuesday, 3 November 2026

తెరాస నాయకుల అరెస్టు

కరీంనగర్

తెరాస నాయకుల అరెస్టు

మెట్‌పల్లి పట్టణం: తెలంగాణ రాజకీయ ఐకాస ఇచ్చిన పిలుపు  మేరకు సడక్‌ బంద్‌కు వెళ్తున్న తెరాస నాయకులను మెట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చి బస్సు ఎక్కిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌…