హైదరాబాద్
తెలంగాణకు అనుకూలమని చెప్పాలి : హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలమని చెప్పాలని తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యులు హరీష్‌రావు అన్నారు. అఖిలపక్షం డిమాండ్ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వైఎస్ విజయమ్మ స్వయంగా…
