హైదరాబాద్
సీఎం కిరణ్ వల్లనే తెలంగాణ జప్యం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ప్రధాన అడ్డంకిగా మారాడని కాంగ్రెస్ నేత నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి అన్నారు. సీఎం వల్లే తెలంగాణ ఆలస్యం అవుతోందని ఆయన విమర్శించారు. సీఎం రేపటి నుంచి చేపట్టబోయే ‘ఇందిరమ్మ బాట’ను తెలంగాణ ప్రజలు…
