Wednesday, 4 November 2026

‘ తెలంగాణకు మాదిగలంతా అనుకూలం’

హైదరాబాద్

‘ తెలంగాణకు మాదిగలంతా అనుకూలం’

హైదరాబాద్‌: తెలంగాణలో ఉన్న మాదిగలంతా తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమని టీఆర్‌ఎస్‌ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సామెల్‌ అన్నారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని మాదిగలంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్నారని ఆయన తెలియజేశారు.…