జిల్లా వార్తలు
జిల్లాలో పాఠశాలల బంద్ విజయవంతం
నిజామాబాద్, జూలై 17 : విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం జిల్లాలోని విద్యా సంస్థలు మూత పడ్డాయి. పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, హెచ్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుమేరకు…
