జాతీయం
తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరు : బైరెడ్డి
న్యూఢిల్లీ : ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరని, తెలంగాణను ఆపే శక్తి ఎవరికీ లేదని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక…
