Wednesday, 4 November 2026

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

Featured News

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఢిల్లీలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. ఢిల్లీలో…