Monday, 16 November 2026

తెలంగాణపై దండయాత్రలు ..

Cover Story

తెలంగాణపై దండయాత్రలు ..

మహబూబ్‌నగర్‌:  డిసెంబర్‌ 4,(జనంసాక్షి) : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాదయాత్రను అడ్డుకున్నారు.…