Friday, 6 November 2026

తెలంగాణపై నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పాలి: ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్

తెలంగాణపై నాన్చుడు ధోరణికి స్వస్తి చెప్పాలి: ప్రభాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వంనాన్చుడు ధోరణికి ఇకనైనా స్వస్తి చెప్పాలని హోంశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్‌  సీనియర్‌ నేత కె. ప్రభాకర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజపాతో పాటు పలు జాతీయ…