Wednesday, 4 November 2026

తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ తరువాత కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు

హైదరాబాద్

తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకోవాలి:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌:తెలంగాణపై ముందు కాంగ్రెస్‌ తరువాత కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 1969,71 ఉద్యమాల సమయాల్లో తెలంగాణపై కేంద్రం స్పష్టత ఇచ్చిందని ఇప్పుడూ కూడా ఇస్తుందని అయనన్నారు.  గ్యాస్‌ సిలిండర్ల సంఖ్య పెంపు ప్రతిపాదనపై కేంద్రంతో చిర్చస్తామని…