హైదరాబాద్
తెలంగాణపై భిన్నస్వరాలు వినిపించటం తగదు
హైదరాబాద్: తెలంగాణపై యూపీఏ భిన్న స్వరాలు వినిపించటంపై సీపీఐ మండిపడింది. రాజకీయపార్టీలను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మాట్లాడుతుండగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పట్లో అఖిలపక్షం సమావేశం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్ష…
